హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సి.క్యాంపు రైతుబజారుకు నేడు సెలవు

KRNL: కర్నూలు నగరంలోని సి.క్యాంపు రైతుబజారులో నేడు క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్టేట్‌ అధికారి హరీష్‌ తెలిపారు. రైతులు, పొదుపు లక్ష్మీ గ్రూపుల మహిళలు కేటాయించిన స్థలాల్లోనే విక్రయాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం నేపథ్యంలో ఇవాళ రైతుబజారుకు సెలవు ప్రకటించినందున రైతులు కూరగాయలు తీసుకురావద్దని కోరారు.