BPT: గ్రామ సందర్శనలో భాగంగా బల్లికురవ ఎస్సై నాగరాజు సోమవారం రాత్రి వేమవరం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. అదే విధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సార్వత్రికి ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి'


