NLR: గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి 44వ ఆరాధనోత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూలతో స్వామివారిని అలంకరించి కోనేటిలో తెప్పోత్సవం నిర్వహించారు. ఉదయం రథోత్సవం, సాయంత్రం తెప్పోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి తెప్పోత్సవం


