KDP: వేంపల్లిలోని శ్రీగౌరిదేవి ఆలయంలో మంగళవారం మంగళగౌరీ వ్రతం నిర్వహించనున్నట్లు బలిజ సంఘం అధ్యక్షులు నంబూరు కుళాయప్ప,కటిక చంద్రశేఖర్ తెలిపారు. శ్రావణ మాసంలో ఏటా నిర్వహించే ఈ వ్రతం ప్రధాన అర్చకుడు శంకరమంచి ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుందని పేర్కొన్నారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు వేంపల్లిలో మంగళ గౌరీ వ్రతం


