NZB: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా నేడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ. 10.20 గంటలకు హెలికాప్టర్‌లో NZB ఐడీఓసీకి చేరుకుంటారు. ఉ. 11 గంటలకు భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్‌లో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని పరిశీలిస్తారు. మ. 1.50 గంటలకు MP ధర్మపురి ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
తెలంగాణ
నేడు జిల్లాకు రానున్న గవర్నర్


