WNP: జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసెస్ క్రీడల్లో పాల్గొనేందుకు సెప్టెంబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గుర్తింపు కార్డుతో యువజన క్రీడల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.18 రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
సివిల్ సర్వీసెస్ క్రీడలకు దరఖాస్తుల ఆహ్వానం


