హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగులకు ఉచిత వృత్తి శిక్షణ

MNCL: మందమర్రి ఏరియా సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు, యువతకు స్వయం ఉపాధి కోసం ఉచిత వృత్తి విద్యా శిక్షణ ఇవ్వనున్నట్లు DGM పర్సనల్ అశోక్ తెలిపారు. 3నెలల శిక్షణలో టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, 2 నెలల శిక్షణలో కంప్యూటర్, DTP కోర్సులు నిర్వహిస్తామన్నారు. ఆసక్తిగల వారు ఈ నెల 31లోపు CMO కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.