హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత.!

SRPT: మద్దిరాల మండలంలోని జి. కొత్తపల్లికి చెందిన పులిగిల్ల మహేష్ పాలేరువాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పట్టుకొని కేసునమోదు చేసినట్లు ఎస్సై ఎం. వీరన్న తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.