హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి లడ్డూపై వివాదం.. TTD స్పందన ఇదే!

CTR: శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై TTD స్పందించింది. లడ్డూను అత్యంత పవిత్రత, పరిశుభ్రతా ప్రమాణాలతో తయారు చేస్తున్నట్లు తెలిపింది. ముడి పదార్థాలను AI ఆధారిత ఇంగ్రిడియెంట్ సార్టింగ్ మిషన్‌తో తనిఖీ చేస్తున్నామని పేర్కొంది. TTD ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిర్ధారణ లేని వీడియోలను ప్రచారం చేయడం సరికాదని హితవు పలికింది.