HYD: హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) విస్తరణకు జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ రూ.13,800 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్, ఢిల్లీ విమానాశ్రయాల విస్తరణలో భాగంగా చేపట్టే ఈ ప్రాజెక్ట్‌తో ప్రయాణికుల సామర్థ్యం ప్రస్తుతం ఉన్న 3.4 కోట్ల నుంచి ఏటా 8 కోట్లకు పెరగనుంది. వచ్చే 5–7 ఏళ్లలో పనులు పూర్తిచేయాలని ప్రణాళిక వేశారు.
తెలంగాణ
హైదరాబాద్ విమానాశ్రయ విస్తరణకు భారీ ప్రణాళిక


