హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెరుకూరి కుటుంబానికి ఎమ్మెల్యే గురజాల పరామర్శ

CTR: TDP సీనియర్ నాయకులు, మాజీ కార్పోరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ ఆకస్మిక మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే, స్థానిక నాయకులతో కలిసి వసంత్ కుమార్ ఇంటికి చేరుకొని వారి తండ్రిని పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.