E.G: వివిధ పనుల నిమిత్తం సీతానగరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మూడు రోజులపాటు విద్యుత్ అంతరాయం కలగనుంది. బొబ్బిల్లంక, ములకలంక, జాలిముడి, కాటవరం, మునికూడలి, రాజంపేట, వెదుళ్లపల్లి గ్రామాల్లో ఈనెల 27 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు కరెంట్ ఉండదు. ఈ మేరకు వినియోగదారులు సహకరించాలని ఈఈ ఎన్. శామ్యూల్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈ గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం


