AP షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కే.ఎస్. జవహర్ ఈ నెల 27న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరిస్తారు. మండల స్థాయి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ సంక్షేమం, రిజర్వేషన్లపై బాధితులు నేరుగా వినతులు సమర్పించవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 27న జిల్లాకు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ రాక


