HYD: హైదరాబాద్ మాదాపూర్‌లో ఆగస్టు 16న ఇనార్బిట్ మాల్ వద్ద కారు ఢీకొనడంతో లైఫ్‌స్టైల్ ఉద్యోగి భారతి ముఖి (26) మృతిచెందారు. ఘటనపై పోలీసులు BNS 106(1) కింద కేసు నమోదు చేశారు. సాధారణంగా BNS 105, MV Act 184 కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా, స్టేషన్ బెయిల్ సెక్షన్ వినియోగంపై న్యాయ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
మాదాపూర్ పోలీసుల తీరుపై అనుమానాలు


