హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈనెల 27న గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి'

MNCL: SIR ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలోని అబ్సెంట్, షిఫ్ట్, డెత్ వివరాలను BLO లు సభలో చదివి వినిపించాలాన్నారు.