హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎస్ఎల్ఎఎస్‌పై శిక్షణ: DEO

అన్నమయ్య: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేట్ అచీవ్‌మెంట్ సర్వే (SLAS)పై ఒకరోజు శిక్షణ నిర్వహించనున్నట్లు DEO సుబ్రహ్మణ్యం తెలిపారు.జిల్లాలోని ఎంఈవోలు, ఇన్విజిలేటర్లకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిక్షణ కొనసాగుతుందన్నారు. 5, 7, 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల 28న నిర్వహించనున్న పరీక్షను ఏ విధంగా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.