W.G: టైలర్ల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబుకు టైలర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఆకాశపు స్వామి విజ్ఞప్తి చేశారు. టైలర్ల సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. టైలరింగ్ వృత్తిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆకాశపు స్వామి కోరారు.
ఆంధ్రప్రదేశ్
'టైలర్ల సంక్షేమానికి చర్యలు చేపట్టాలి'


