నల్గొండ జిల్లాలో పాఠశాల కరస్పాండెంట్ రూపారెడ్డి హత్య ఘటనపై నిజామాబాద్‌లో ట్రస్మా నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నగరంలో సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి ఘటనను ఖండించారు. విద్యారంగంలో సేవలందిస్తున్న మహిళా నిర్వాహకురాలిపై ఇలాంటి దాడి జరగడం దురదృష్టకరమని రాష్ట్ర కోశాధికారి జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు.
తెలంగాణ
రూపారెడ్డి హత్యపై ట్రస్మా నిరసన ర్యాలీ


