హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

VZM: చీపురుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, జువాలజీ సబ్జెక్టుల్లో అతిథి అధ్యాపకులతో పాటు గ్రంథాలయ నిర్వాహకుడిగా 2026-27 విద్యా సంవత్సరంలో పనిచేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచారిణి సీహెచ్ లలిత తెలిపారు. ఈనెల 27న కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు రావాలన్నారు.