BDK: దమ్మపేట మండలం, మందలపల్లి ప్రకాశ్‌నగర్‌లో ఆస్తి విషయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం చోటుచేసుకుంది. తన నలుగురు కుమారులు తనపై దాడి చేశారని నార్లపాటి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కుమారుడు, కోడలిపై కూడా దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్‌కుమార్ తెలిపారు.
తెలంగాణ
ఆస్తి గొడవలో తండ్రిపై కుమారుల దాడి


