SRD: జిల్లాలో వర్షం ముంచెత్తింది. సిర్గాపూర్ మండలం కడ్పాల్‌లో 84.2 మి.మీ, నిజాంపేటలో 80.5 మి.మీ చొప్పున భారీ వర్షపాతం నమోదైంది. సిర్గాపూర్, కంగ్టి, నారాయణఖేడ్, కల్హేర్ ప్రాంతాల్లోనూ జోరుగా వర్షం కురిసింది. మిగతా మండలాల్లో మోస్తరు వర్షం పడగా, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 25°C నుంచి 30°C మధ్యన నమోదయ్యాయి.
తెలంగాణ
జిల్లాలో భారీ వర్షం..!


