BDK: దమ్మపేట మండలం గండుగులపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించారు అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రహదారులు, తాగునీరు, విద్యుత్, భూ సమస్యలు, సంక్షేమ పథకాలపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎమ్మెల్యే


