ELR:: డీఎస్సీ అక్రమాలను పక్కదారి పట్టించేందుకే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై లేని మద్యం కేసు బనాయించి అరెస్ట్ చేశారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆరోపించారు. భీమవరం పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ హయాంలో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
కారుమూరి అరెస్ట్ కక్షసాధింపు చర్య: ముదునూరి


