WNP: సామాన్యుల కుటుంబ వివాదాలకు ప్రెస్‌నోట్ ఇచ్చిన పోలీసులు.. అధికార పార్టీ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనా గోప్యంగా ఉంచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రేవల్లి ఎస్సై రజితను వివరణ కోరగా, తాను అప్పట్లో ఇన్‌ఛార్జ్‌గా లేనని చెప్పడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు విచారణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
రేవల్లి పోలీసుల తీరుపై విమర్శలు


