W.G: మరణానంతరం నేత్రదానం చేసి చూపులేని వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయ అంశాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'నేత్రదానంతో జీవితాల్లో వెలుగులు నింపాలి'


