హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో పర్యటించిన ఎంపీ బైరెడ్డి శబరి

NDL: నంద్యాల పట్టణంలో సోమవారం ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఉన్న బీసీ హాస్టల్‌ను ఆమె అకస్మికంగా తనిఖీ చేపట్టారు. హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలను ఎంపీ బైరెడ్డి శబరి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు.