ASF: జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించడంతో పాటు బాధితులకు చికిత్స, పునరావాసం, కల్పించే డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుకు అర్హత కలిగిన స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి జి. స్వరూప రాణి తెలిపారు. NAPDDR పథకం కింద కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత ఉన్న సంస్థలు దరఖాస్తులు సమర్పించాలన్నారు.
తెలంగాణ
డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు


