SDPT: సిద్దిపేటలో వాహనాల తనిఖీల్లో పట్టుబడిన ఉల్లంఘనదారులకు న్యాయమూర్తి కాంతారావు రూ.7,10,500 జరిమానా, ఐదుగురికి జైలు శిక్ష విధించారని ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 89 మందికి, లైసెన్స్ లేని 60 మందికి ఫైన్ పడింది. ప్రమాదాల నివారణకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్.. 60 మందికి ఫైన్


