హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె నిద్ర కార్యక్రమంలో పాల్గోన్న SP

PPM: జిల్లా SP ఎస్వీ మాధవరెడ్డి నిన్న రాత్రి స్థానిక నర్సిపురంలో మన్యంతో మమేకం కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి మన్యం పోలీస్‌ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి రక్షణ చట్టాలు, సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తత, మాదక ద్రవ్యాల నియంత్రణ, తదితర అంశాలను వివరిస్తూ వాటిని తెలిపే స్టిక్కర్లను అతికించారు.