ATP: నేడు జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. కణేకల్ మండలం హులికెర క్రాస్ వద్ద సుజ్లాన్ విండ్ టర్బైన్ తయారీ విస్తరణ యూనిట్‌ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం నల్లంపల్లి వద్ద పార్టీ కార్యకర్తలతో సమావేశమై, పలు విషయాలపై చర్చించనున్నారు. ముందుగా కర్ణాటకలోని హాలకుంది సుజ్లాన్ బ్లేడ్ స్టాక్ యార్డ్‌ను సందర్శించనున్నారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్ పయనమవుతారు.
ఆంధ్రప్రదేశ్
నేడు కణేకల్‌కు మంత్రి నారా లోకేష్


