కోనసీమ: ద్రాక్షారామంలో మరమ్మతుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని AE రాంబాబు తెలిపారు. ద్రాక్షారామ, వేగాయ్యమ్మపేట, అన్నాయిపేట, వెలంపాలెం, నెలపర్తిపాడు, ఉట్రుమిల్లి, తోటపేట, తాళ్లపాలెం, ఏరుపల్లి, వెంకటాయపాలెం తదితర గ్రామాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ గ్రామాల్లో పవర్ కట్


