NDL: గోస్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిన ఇండ్లలో ముగ్గురు అంతర్ జిల్లాల దొంగలు చోరీలకు పాల్పడుతుండేవారు. శాంబవరం మెట్ట వద్ద సోమవారం నాగరాజు, ఏసేబు, శివ అనే ముగ్గురు దొంగలను అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ సుస్మిత తెలిపారు. వారి వద్ద నుంచి 173 గ్రాముల బంగారం, 20 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గురు అంతర్ జిల్లాల దొంగలు అరెస్ట్


