హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

ASF: జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు DEO సచ్చిదానంద తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు ఆగస్టు 27లోగా సంబంధిత MEO లకు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. GHM-Gr-II, SA, SGT విభాగాల నుంచి ఉత్తమ సేవలు అందించిన ముగ్గురిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. గతంలో అవార్డు పొందిన వారికి అవకాశం లేదన్నారు.