హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

BPT: రేపల్లెలో 33 కేవీ విద్యుత్ లైను ఏర్పాటు దృష్ట్యా మంగళవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని డీఈ శ్యాంసుధాకరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పేటేరు, కారుమూరు, వేజెళ్లవారిలంక, రావి అనంతవరం, వరికూటివారిపాలెం, పెనుమూడి, రుద్రవరం, చాట్రగడ్డ, మోర్తోట, తదితర ప్రాంతాలకు విద్యుత్ ఉండదని తెలిపారు.