KKD: అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి, సంక్షేమ పథకాల లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీజీబీ రాంజీ పథకంలో కూలీలకు పెద్దపీట వేసి పనులు కల్పించడం ద్వారా వేతనాలు పొందేలా చూడాలన్నారు. మెట్ట ప్రాంతంలో 100 శాతం ఉద్యాన ప్లాంటేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సమన్వయంతో లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్


