JGL: ధర్మపురి మండలం గాదెపెల్లి గ్రామంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా MGNREGS నిధుల ద్వారా మంజూరైన సుమారు రూ. 30 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన మహిళా సంఘ భవనాన్ని, నూతన గ్రామపంచాయతీ కార్యాలయాలను ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి తెలిపారు.
తెలంగాణ
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి


