హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నెల్లిమర్ల మున్సిపాలిటీకీ నిధులు మంజూరు'

VZM: నెల్లిమర్ల మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.44 కోట్లు మంజూరు చేసినట్లు MLA లోకం మాధవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ మేరకు నెల్లిమర్లకి 44 నిధులు మంజూరు చేసిందని, ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు.