E.G: రానున్న గోదావరి పుష్కరాలకు తరలి వచ్చే భక్తులకు రాకపోకలలో అసౌకర్యం లేకుండా రైల్వే, ఆర్టీసీల సమన్వయంతో సమగ్రమైన రవాణా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ మేరకు తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ విజయవాడ రైల్వే డీఆర్ఏం మోహిత్ సోనాకియా, ఎస్పీ డి.నరసింహ కిషోర్‌లతో సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష


