JGL: ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి


