హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మోడల్ స్టేషన్‌గా నిడదవోలు రైల్వే జంక్షన్'

E.G: నిడదవోలు రైల్వే జంక్షన్‌ను ప్రయాణికులకు అత్యాధునిక మౌలిక వసతులతో అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిడదవోలు రైల్వే స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లు, ప్లాట్ ఫామ్స్, ఇతర ప్రజా సౌకర్యాలను మంత్రి స్వయంగా పరిశీలించారు.