PDPL: సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మారంలో పర్యటిస్తారని క్యాంప్ ఆఫీస్ వర్గాలు తెలిపారు. ఉదయం 11 గంటలకు MPUPS ఆవరణలో నిర్మించిన నూతన అంగన్‌వాడీ కేంద్రాన్ని, 11:30 గంటలకు PHC భవనాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని వెల్లడించారు.
తెలంగాణ
ధర్మారంలో నేడు మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన


