MDK: మిలాద్ ఉన్ నబీ వేడుకలను భక్తి శ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై పోచయ్య పిలుపునిచ్చారు. సోమవారం రేగోడ్ పోలీస్ స్టేషన్‌లో పలువురు మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. పండుగను శాంతియుతంగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పరస్పర సహకారంతో జరుపుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
శాంతియుత వేడుకలకు పోలీసుల పిలుపు


