MDK: రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు చేశారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. రాత్రి పెట్రోలింగ్ పెంచి, గంజాయి, పేకాట లాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మెరుగైన సేవలతో ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచాలని సూచించారు.
తెలంగాణ
'రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి'


