హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు రష్యా శుభవార్త

పశ్చిమాసియా సంక్షోభం వేళ భారత్‌కు రష్యా శుభవార్త చెప్పింది. భారత్‌కు ఇంధనం, ఎరువులు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు ఇంధన, ఎరువుల సరఫరాలో లోటు లేకుండా చూస్తామని కేంద్రమంత్రి జై శంకర్‌కు పుతిన్ హామీ ఇచ్చారు.