హైదరాబాద్: 28°C
తెలంగాణ

విమానాశ్రయ భూసేకరణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

ADB: జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించిన భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సామాజిక ప్రభావ అంచనా సర్వే పూర్తిచేసి, రైతుల అభ్యంతరాలు స్వీకరిస్తూ పారదర్శకంగా పనులు ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.