NTR: జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో ఎప్పుడు శాంతియుత వాతావరణం నెలకొనే ఉండాలని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామంలో సోమవారం రాత్రి పల్లెనిద్ర సందర్భంగా గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేదాద్రిలో పల్లె నిద్ర చేసిన సీఐ


