ప్రకాశం: మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మహిళలకు శక్తియాప్‌పై మహిళా పోలీసులు సోమవారం రాత్రి అవగాహన నిర్వహించారు. అత్యవసర పరిస్థితులలో పోలీస్ సహాయం పొందేందుకు శక్తి యాప్‌ను ఉపయోగించాల్సిన విధానం, యాప్ ద్వారా అందుబాటులో ఉన్న భద్రతా సేవలపై విద్యార్థులకు మహిళలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద పరిస్థితులు ఏర్పడినప్పుడు భయపడకుండా యాప్‌ను వాడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
శక్తి యాప్‌పై మహిళలకు అవగాహన కార్యక్రమం


