హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం'

సత్యసాయి: తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో 'బీసీలపై వెన్నుపోటు' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో బీసీ నాయకులపై అక్రమ అరెస్టులు, అణిచివేతలు పెరిగిపోయాయని మండిపడ్డారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై శంకరనారాయణ మాట్లాడారు.