JGL: మెట్‌పల్లి పట్టణానికి చెందిన డాక్టర్ ముత్యాల వెంకట్ రెడ్డికి వెల్ కేర్ ఇండియా సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్ నేషనల్ ఎక్స్టెన్స్ అవార్డు 2026 లభించింది. 23 సంవత్సరాల నుంచి ప్రతి శనివారం పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న సేవలను గుర్తించి, 30 మంది డాక్టర్ల పేర్లు పరిశీలించి ఇండిపెండెన్స్‌డే స్పెషల్ ఎడిషన్‌లో ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.
తెలంగాణ
నేషనల్ ఎక్స్లెన్స్ అవార్డు పొందిన మెట్‌పల్లి డాక్టర్


