MLG: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతీయ ప్రేరణ కార్యక్రమానికి బండారుపల్లి పీఎంశ్రీ మోడల్ స్కూల్ పదో తరగతి విద్యార్థిని హర్షిత ఎంపికైంది. గుజరాత్‌లో వారం రోజుల పాటు జరిగే పరివర్తన అనుభవాత్మక అభ్యాస కార్యక్రమంలో పాల్గొననుంది. యువతలో నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందించడమే కార్యక్రమ ఉద్దేశమని ప్రిన్సిపల్ దేవకి తెలిపారు.
తెలంగాణ
జాతీయ ప్రేరణ కార్యక్రమానికి హర్షిత ఎంపిక


